మీ విలువైన పాఠాలకు కృతజ్ఞతలు

ABN , First Publish Date - 2020-09-06T09:18:48+05:30 IST

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మకు విరాట్‌ కోహ్లీ హృదయపూర్వక కృతజ్ఞతలు

మీ విలువైన పాఠాలకు కృతజ్ఞతలు

గురువును గుర్తు చేసుకొన్న విరాట్‌ కోహ్లీ

న్యూఢిల్లీ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మకు విరాట్‌ కోహ్లీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా తనపై శర్మ ప్రభావాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆయన విలువైన పాఠాలకు జీవితాంతం రుణపడి ఉంటానని కోహ్లీ ట్వీట్‌ చేశాడు. శర్మతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. సచిన్‌ టెండూల్కర్‌ కూడా టీచర్స్‌ డే శుభాకాంక్షలు తెలుపుతూ.. తన చిన్నప్పటి కోచ్‌ రమాకాంత్‌ అచ్రేకర్‌తో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

Updated Date - 2020-09-06T09:18:48+05:30 IST