బిల్డింగ్‌పై నుంచే టెన్నిస్‌ ప్రాక్టీస్‌

ABN , First Publish Date - 2020-04-24T10:11:33+05:30 IST

కరోనా వైరస్‌ విలయంతో ఇటలీలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అన్నీ బంద్‌ కావడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ స మయంలో విక్టోరియా...

బిల్డింగ్‌పై నుంచే టెన్నిస్‌ ప్రాక్టీస్‌

రోమ్‌: కరోనా వైరస్‌ విలయంతో ఇటలీలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అన్నీ బంద్‌ కావడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ స మయంలో విక్టోరియా, కరోలా పెస్సీనా అనే అమ్మాయిలు వినూత్న రీతిలో తమతమ బిల్డింగ్‌ల టెర్ర్‌సపై నుంచి షాట్లు ఆడుతూ టెన్నిస్‌ ప్రాక్టీస్‌ చేయడం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ వీడియో నెట్‌లో ఉంచడంతో వైరల్‌ అయింది. ఈ సమయంలో కొన్ని బంతులు బిల్డింగ్‌లనుంచి కిందపడినా.. వారిద్దరూ మాత్రం రెగ్యులర్‌ ప్రాక్టీస్‌ షాట్లు ఆడుతూ ఎంజాయ్‌ చేశారు. Updated Date - 2020-04-24T10:11:33+05:30 IST