ఉమేశ్ అవుట్.. నట్టూకు చాన్స్
ABN , First Publish Date - 2020-12-30T06:57:39+05:30 IST
సిరీ్‌సను సమం చేసిన జోష్‌లో ఉన్న భారత్.. మూడో టెస్టులో పేసర్ ఉమేశ్ యాదవ్ సేవలు కోల్పోయే అవకాశం ఉంది. కాలిపిక్క

సిరీ్‌సను సమం చేసిన జోష్‌లో ఉన్న భారత్.. మూడో టెస్టులో పేసర్ ఉమేశ్ యాదవ్ సేవలు కోల్పోయే అవకాశం ఉంది. కాలిపిక్క కండరాలు పట్టేయడంతో అతడు రెండో టెస్టు మధ్యలోనే వైదొలిగాడు.
ఉమేశ్ స్థానంలో మరో పేసర్ నటరాజన్‌ను జట్టులో చేర్చవచ్చని సమాచారం.