సెప్టెంబరులో టీటీ వరల్డ్ చాంపియన్షిప్
ABN , First Publish Date - 2020-04-08T09:07:12+05:30 IST
కరోనా ధాటికి వాయిదా పడిన టేబుల్ టెన్నిస్ వరల్డ్ చాంపియన్షి్పను సెప్టెంబరులో నిర్వహిస్తామని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) మంగళవారం తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 4 వరకు

లొసాన్ (స్విట్జర్లాండ్): కరోనా ధాటికి వాయిదా పడిన టేబుల్ టెన్నిస్ వరల్డ్ చాంపియన్షి్పను సెప్టెంబరులో నిర్వహిస్తామని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) మంగళవారం తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 4 వరకు ఈ టోర్నీని నిర్వహించనున్నట్టు ఐటీటీఎఫ్ స్పష్టం చేసింది.