స్వీయ నిర్బంధంలో నీరజ్‌ చోప్రా

ABN , First Publish Date - 2020-03-21T10:14:13+05:30 IST

టోక్యో ఒలింపిక్‌ బెర్త్‌ దక్కించుకున్న భారత స్టార్‌ జావెలిన్‌ క్రీడాకారుడు నీరజ్‌ చోప్రాను స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా...

స్వీయ నిర్బంధంలో నీరజ్‌ చోప్రా

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్‌ బెర్త్‌ దక్కించుకున్న భారత స్టార్‌ జావెలిన్‌ క్రీడాకారుడు నీరజ్‌ చోప్రాను స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) ఆదేశించింది. శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా టర్కీ వెళ్లి తిరిగొచ్చిన నీరజ్‌ను 14 రోజుల పాటు పటియాలా ఎన్‌ఐఎస్‌ కేంద్రంలోని అతడి గదికే పరిమితం కావాల్సిందిగా ‘సాయ్‌’ సూచించింది. 

Updated Date - 2020-03-21T10:14:13+05:30 IST