సిడ్నీలోనే మూడో టెస్టు
ABN , First Publish Date - 2020-12-30T07:14:10+05:30 IST
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో జరగాల్సిన మూడో టెస్ట్ మెల్‌బోర్న్‌కు తరలిపోనుందన్న ఊహాగానాలకు తెరదించుతూ..

సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో జరగాల్సిన మూడో టెస్ట్ మెల్‌బోర్న్‌కు తరలిపోనుందన్న ఊహాగానాలకు తెరదించుతూ.. ఈ మ్యాచ్ వేదికలో ఎలాంటి మార్పు లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. జనవరి 7 నుంచి మూడో టెస్ట్ జరగనుంది.