మూడో రోజు ఆట రద్దు

ABN , First Publish Date - 2020-08-16T09:27:11+05:30 IST

ఇంగ్లండ్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో వరుసగా మూడో రోజు కూడా..

మూడో రోజు ఆట  రద్దు

సౌతాంప్టన్‌: ఇంగ్లండ్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో వరుసగా మూడో రోజు కూడా వరుణుడు ప్రభావం చూపాడు. దీంతో శనివారం ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 9 వికెట్లకు 223 పరుగులతో ఉంది. 

Updated Date - 2020-08-16T09:27:11+05:30 IST