తన్మయ్‌ అగర్వాల్‌కు హైదరాబాద్‌ పగ్గాలు

ABN , First Publish Date - 2020-12-27T09:23:13+05:30 IST

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీకి హైదరాబాద్‌ పురుషుల జట్టును హెచ్‌సీఏ శనివారం ప్రకటిం చింది. కెప్టెన్‌గా తన్మయ్‌ అగ ర్వాల్‌, బి. సందీప్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యారు...

తన్మయ్‌ అగర్వాల్‌కు హైదరాబాద్‌ పగ్గాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీకి హైదరాబాద్‌ పురుషుల జట్టును హెచ్‌సీఏ శనివారం ప్రకటిం చింది. కెప్టెన్‌గా తన్మయ్‌ అగ ర్వాల్‌, బి. సందీప్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. మిలింద్‌, తిలక్‌ వర్మ, అజయ్‌దేవ్‌ గౌడ్‌, రవితేజ, కె.సుమంత్‌ తదితరులు జట్టులో చోటు దక్కించుకొన్నారు. వచ్చేనెల 10 నుంచి 31 వరకు కోల్‌కతాలో ఈ టోర్నీ జరగనుంది. 

Updated Date - 2020-12-27T09:23:13+05:30 IST