అన్ని జాతీయ శిబిరాలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2020-03-18T09:36:16+05:30 IST

కరోనా కారణంగా దేశంలోని అన్ని జాతీయ క్రీడా శిబిరాలనూ వాయిదా వేశారు. అయితే ఒలింపిక్స్‌ సన్నద్ధమవుతున్న ...

అన్ని జాతీయ శిబిరాలకు బ్రేక్‌

న్యూఢిల్లీ: కరోనా కారణంగా దేశంలోని అన్ని జాతీయ క్రీడా శిబిరాలనూ వాయిదా వేశారు. అయితే ఒలింపిక్స్‌ సన్నద్ధమవుతున్న క్రీడాకారులకు మినహాయింపు ఇచ్చారు. ఈ విషయాన్ని క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు మంగళవారం ట్విటర్‌లో వెల్లడించారు. 

Updated Date - 2020-03-18T09:36:16+05:30 IST