ఫిక్సింగ్‌ స్కామ్‌లో ముగ్గురు లంక ఆటగాళ్లపై విచారణ!

ABN , First Publish Date - 2020-06-04T09:13:21+05:30 IST

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ స్కామ్‌లో కనీసం ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లను ఐసీసీ విచారించనుందని ఆదేశ క్రీడా మంత్రి దుల్లాస్‌ అల్హపెరుమ...

ఫిక్సింగ్‌ స్కామ్‌లో ముగ్గురు లంక ఆటగాళ్లపై విచారణ!

కొలంబో: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ స్కామ్‌లో కనీసం ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లను ఐసీసీ విచారించనుందని ఆదేశ క్రీడా మంత్రి దుల్లాస్‌ అల్హపెరుమ బుధవారం చెప్పారు. అయితే, ఆ క్రికెటర్లు ప్రస్తుత ఆటగాళ్లా? లేదా మాజీలా? అనేది తెలియజేయలేదు. లంక బోర్డు మాత్రం ప్రస్తుత ఆటగాళ్లకు ఫిక్సింగ్‌తో సంబంధం లేదని భావిస్తున్నట్టు తెలిపింది. 

Updated Date - 2020-06-04T09:13:21+05:30 IST