టీమిండియా.. ఇంగ్లండ్‌ టూర్‌ షెడ్యూల్‌ ఖరారు

ABN , First Publish Date - 2020-11-19T08:53:46+05:30 IST

టీమిండియా.. ఇంగ్లండ్‌ టూర్‌ షెడ్యూల్‌ ఖరారు

టీమిండియా.. ఇంగ్లండ్‌ టూర్‌ షెడ్యూల్‌ ఖరారు

లండన్‌: ఐదు టెస్ట్‌ల సిరీస్‌ కోసం భారత జట్టు.. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఆగస్టు-సెప్టెంబరు మధ్య జరిగే టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు బుధవారం విడుదల చేసింది. కరోనా అదుపులోకి వస్తే ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించనున్నట్టు ప్రకటించింది. 2018 పర్యటనలో భారత్‌ 1-4తో ఇంగ్లండ్‌ చేతిలో టెస్ట్‌ సిరీ్‌సను చేజార్చుకొంది. 



Updated Date - 2020-11-19T08:53:46+05:30 IST