ఇంటివాడైన మిస్టరీ స్పిన్నర్‌

ABN , First Publish Date - 2020-12-13T10:13:19+05:30 IST

యువ క్రికెటర్‌ వరుణ్‌ చక్రవర్తి ఓ ఇంటివాడయ్యాడు. ఈ మిస్టరీ స్పిన్నర్‌ తన స్నేహితురాలిని చెన్నైలో వివాహం చేసుకున్నాడు.

ఇంటివాడైన మిస్టరీ స్పిన్నర్‌

యువ క్రికెటర్‌ వరుణ్‌ చక్రవర్తి ఓ ఇంటివాడయ్యాడు. ఈ మిస్టరీ స్పిన్నర్‌ తన స్నేహితురాలిని చెన్నైలో వివాహం చేసుకున్నాడు. 

Updated Date - 2020-12-13T10:13:19+05:30 IST