స్వీయ నిర్బంధంలో సఫారీ క్రికెటర్లు

ABN , First Publish Date - 2020-03-19T10:06:58+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా భారత పర్యటన మధ్యలోనే రద్దు కావడంతో స్వదేశానికి తిరిగి వచ్చిన సౌతాఫ్రికా టీమ్‌ మొత్తం స్వీయ...

స్వీయ నిర్బంధంలో సఫారీ క్రికెటర్లు

జొహానె్‌సబర్గ్‌: కరోనా వైరస్‌ కారణంగా భారత పర్యటన మధ్యలోనే రద్దు కావడంతో స్వదేశానికి తిరిగి వచ్చిన సౌతాఫ్రికా టీమ్‌ మొత్తం స్వీయ నిర్బంధంలోకి వెళ్లింది. 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని టీమ్‌ సభ్యులకు సూచించినట్టు క్రికెట్‌ సౌతాఫ్రికా మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ షుయబ్‌ మంజ్రా చెప్పారు. ఈ మధ్యలో వైరస్‌ లక్షణాలు కనిపిస్తే వారిని పరీక్షించనున్నట్టు తెలిపారు. 

Updated Date - 2020-03-19T10:06:58+05:30 IST