మలింగ తర్వాత సిరాజ్‌

ABN , First Publish Date - 2020-12-30T07:13:17+05:30 IST

ఆసీస్‌ గడ్డపై అరంగేట్రం మ్యాచ్‌తోనే అత్యధిక వికెట్లు సాధించిన పేసర్‌గా లంక

మలింగ తర్వాత సిరాజ్‌

ఆసీస్‌ గడ్డపై అరంగేట్రం మ్యాచ్‌తోనే అత్యధిక వికెట్లు సాధించిన పేసర్‌గా లంక ఆటగాడు లసిత్‌ మలింగ తర్వాత స్ధానంలో సిరాజ్‌ నిలిచాడు. 2004లో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్‌లో మలింగ 6 వికెట్లు పడగొట్టాడు.

ఇప్పుడు మెల్‌బోర్న్‌లో సిరాజ్‌ తన తొలి టెస్ట్‌లో 5 వికెట్లు దక్కించుకొన్నాడు. 

Updated Date - 2020-12-30T07:13:17+05:30 IST