టాప్‌లోనే జొకోవిచ్‌

ABN , First Publish Date - 2020-11-03T09:16:45+05:30 IST

వియన్నా టెన్నిస్‌ టోర్నీలో అనామక ఆటగాడి చేతిలో కంగుతిన్నా..సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ టాప్‌ ర్యాంకుకు ఎలాంటి

టాప్‌లోనే జొకోవిచ్‌

పారిస్‌: వియన్నా టెన్నిస్‌ టోర్నీలో అనామక ఆటగాడి చేతిలో కంగుతిన్నా..సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ టాప్‌ ర్యాంకుకు ఎలాంటి ఢోకాలేకపోయింది. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. దాంతో 293వ వారమూ అతడు టాప్‌ ర్యాంక్‌లో కొనసాగినట్టయింది. 

Updated Date - 2020-11-03T09:16:45+05:30 IST