ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డోకు కరోనా

ABN , First Publish Date - 2020-10-28T22:31:25+05:30 IST

ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డోకు కరోనా

ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డోకు కరోనా

పోర్చుగల్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పోర్చుగీస్ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. కరోనా సోకడం వల్ల క్రిస్టియానో రోనాల్డో బుధవారం బార్సిలోనాతో జరిగిన ఛాంపియన్స్ లీగ్‌ను కోల్పోతాడు. అక్టోబర్ 13న రోనాల్డోకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు పరీక్షలో వెల్లడైంది.

Updated Date - 2020-10-28T22:31:25+05:30 IST