రొనాల్డో ‘400’ విజయాలు
ABN , First Publish Date - 2020-12-15T06:09:12+05:30 IST
పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఖాతాలో అరుదైన రికార్డు చేరింది...

లిస్బన్: పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. సిరీస్-ఎ లీగ్‌లో జెనోవాపై యువెంటస్ 3-1తో గెలవడంతో రొనాల్డో కెరీర్‌లో 400వ విజయాన్ని అందుకున్నాడు.