భళా..రహానె!

ABN , First Publish Date - 2020-12-27T09:33:02+05:30 IST

తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అజింక్య రహానె తొలి రోజు జట్టును నడిపించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. స్పిన్నర్‌ అశ్విన్‌ను ఆదిలోనే బౌలింగ్‌కు రప్పించడం...

భళా..రహానె!

తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అజింక్య రహానె తొలి రోజు జట్టును నడిపించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. స్పిన్నర్‌ అశ్విన్‌ను ఆదిలోనే బౌలింగ్‌కు రప్పించడం, అరంగేట్ర పేసర్‌ సిరాజ్‌ను ఆలస్యంగా బౌలింగ్‌కు దించడం, ఫీల్డర్ల మోహరింపు.. ఇలా ప్రతి అంశంలోనూ రహానె తనదైన వ్యూహచతురతను ప్రదర్శించి ఫలితం రాబట్టాడని మాజీలు గవాస్కర్‌, సెహ్వాగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, పాంటింగ్‌, షేన్‌ వార్న్‌ కొనియాడారు. 

Updated Date - 2020-12-27T09:33:02+05:30 IST