‘క్వారంటైన్’గా సాయ్ సెంటర్లు
ABN , First Publish Date - 2020-03-23T10:09:43+05:30 IST
కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కేంద్రాలను క్వారంటైన్ సెంటర్లుగా ఉపయోగించ నున్నట్టు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కేంద్రాలను క్వారంటైన్ సెంటర్లుగా ఉపయోగించ నున్నట్టు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆరోగ్య శాఖ అభ్యర్థన మేరకు సాయ్ రీజినల్ సెంటర్లు, స్టేడియాలు, హోటళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించడానికి అనుమతినిస్తున్నట్టు రిజిజు ఆదివారమిక్కడ చెప్పారు.