ప్రజ్ఞేష్‌.. నెంబర్‌ వన్‌

ABN , First Publish Date - 2020-11-21T10:31:35+05:30 IST

భారత టెన్నిస్‌ సింగిల్స్‌ స్టార్‌ ప్రజ్ఞేష్‌ గుణేశ్వరన్‌ సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. వరుసగా రెండో టోర్నీలోనూ సత్తాచాటుతూ ఓర్లాండో ..

ప్రజ్ఞేష్‌.. నెంబర్‌ వన్‌

ఓర్లాండో: భారత టెన్నిస్‌ సింగిల్స్‌ స్టార్‌ ప్రజ్ఞేష్‌ గుణేశ్వరన్‌ సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. వరుసగా రెండో టోర్నీలోనూ సత్తాచాటుతూ ఓర్లాండో ఓపెన్‌లో సెమీ్‌స చేరాడు. శుక్రవారం జరిగిన సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో గుణేశ్వరన్‌  6-0, 6-3తో ఆరోసీడ్‌ దిమిత్రీ పొప్కో (కజకిస్థాన్‌)ను చిత్తుచేశాడు. దీంతో ప్రస్తుతం 133వ ర్యాంకుతో భారత్‌ తరఫున నెంబర్‌వన్‌ ఆటగాడిగా నిలిచాడు.  

Read more