కొత్త షెడ్యూల్ జూలై 23- ఆగస్టు 8..?
ABN , First Publish Date - 2020-03-25T10:55:53+05:30 IST
జపాన్ ప్రధానితో చర్చించినప్పుడు ఒలింపిక్స్ కొత్త తేదీల గురించి పూర్తిగా అనుకోలేదు. వచ్చే ఏడాది ‘జూలై 23 - ఆగస్టు 8’ షెడ్యూల్ ..
జపాన్ ప్రధానితో చర్చించినప్పుడు ఒలింపిక్స్ కొత్త తేదీల గురించి పూర్తిగా అనుకోలేదు. వచ్చే ఏడాది ‘జూలై 23 - ఆగస్టు 8’ షెడ్యూల్ ఒక ఆప్షన్‌గా ఉంది. ముందు షెడ్యూల్‌కు ఇది సరిగ్గా ఏడాది గడువు ఉంటుంది. ఏదేమైనా, త్వరలోనే కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తాం.
- థామస్ బాచ్, ఐఓసీ చీఫ్