వన్డే సిరీస్‌ బంగ్లా వశం

ABN , First Publish Date - 2020-03-04T09:54:42+05:30 IST

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీ్‌సను ఆతిథ్య బంగ్లాదేశ్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకొంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లా 4 పరుగులతో జింబాబ్వేను ఓడించింది. తొలుత బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 322/8 స్కోరు

వన్డే సిరీస్‌ బంగ్లా వశం

సిల్హట్‌: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీ్‌సను ఆతిథ్య బంగ్లాదేశ్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకొంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లా 4 పరుగులతో జింబాబ్వేను ఓడించింది. తొలుత బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 322/8 స్కోరు చేసింది. తమీమ్‌ ఇక్బాల్‌ (158) కెరీర్‌ బెస్ట్‌ శతకంతో అదరగొట్టగా.. ముష్ఫికర్‌ రహీమ్‌ (55) రాణించాడు. ఛేదనలో జింబాబ్వే ఓవర్లన్నీ ఆడి 318/8 పరుగులు చేసి ఓటమిపాలైంది. 

Updated Date - 2020-03-04T09:54:42+05:30 IST