టైసన్‌ బౌట్‌ వాయిదా

ABN , First Publish Date - 2020-08-11T09:21:17+05:30 IST

దశాబ్దంన్నర తర్వాత మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ ఎగ్జిబిషన్‌

టైసన్‌ బౌట్‌ వాయిదా

న్యూయార్క్‌: దశాబ్దంన్నర తర్వాత మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ ఎగ్జిబిషన్‌ బౌట్‌ షెడ్యూల్‌ ప్రకారం వచ్చేనెల 12న జరగాలి. ఈ బౌట్‌లో మాజీ బాక్సర్‌ రాయ్‌ జోన్స్‌ జూనియర్‌తో టైసన్‌ తలపడాలి. కానీ.. ఈ పోరు నవంబరు 28కి వాయిదా పడ్డట్టు సమాచారం. 

Updated Date - 2020-08-11T09:21:17+05:30 IST