మేవెదర్‌ మాజీ ప్రేయసి మృతి

ABN , First Publish Date - 2020-03-13T10:33:38+05:30 IST

బాక్సింగ్‌ దిగ్గజం ఫ్లాయిడ్‌ మేవెదర్‌ మాజీ ప్రియురాలు జోసి హారిస్‌ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లాస్‌ఏంజెల్స్‌లోని ఆమె ఇంటికి సమీపంలోని ఓ కారులో జోసి విగతజీవిగా పడి ఉందని పోలీసులు తెలిపారు. మేవెదర్‌, జోసికి ముగ్గురు

మేవెదర్‌ మాజీ ప్రేయసి మృతి

లాస్‌ఏంజెల్స్‌: బాక్సింగ్‌ దిగ్గజం ఫ్లాయిడ్‌ మేవెదర్‌ మాజీ ప్రియురాలు జోసి హారిస్‌ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లాస్‌ఏంజెల్స్‌లోని ఆమె ఇంటికి సమీపంలోని ఓ కారులో జోసి విగతజీవిగా పడి ఉందని పోలీసులు తెలిపారు. మేవెదర్‌, జోసికి ముగ్గురు సంతానం. 2010లో మేవెదర్‌  చిత్రహింసలు పెడుతున్నాడని జోసి పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో తప్పు ఒప్పుకొన్న మేవెదర్‌ 2 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాడు.

Updated Date - 2020-03-13T10:33:38+05:30 IST