ఆలోచన అలా వచ్చింది

ABN , First Publish Date - 2020-04-15T07:29:23+05:30 IST

‘లాక్‌డౌన్‌ సమయంలో అనేక కంపెనీలు ఆన్‌లైన్‌లోనే సమావేశాలు నిర్వహించడం నన్ను ఆకర్షించింది. ఇలాంటి ప్రయోగం షూటింగ్‌లోనూ చేయాలనిపించింది.

ఆలోచన అలా వచ్చింది

‘లాక్‌డౌన్‌ సమయంలో అనేక కంపెనీలు ఆన్‌లైన్‌లోనే సమావేశాలు నిర్వహించడం నన్ను ఆకర్షించింది. ఇలాంటి ప్రయోగం షూటింగ్‌లోనూ చేయాలనిపించింది. ఫోన్‌తోనే ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. పారదర్శకత కోసం జ్యూరీ ఉంటాడు. లాగిన్‌ అయి అందరినీ పర్యవేక్షిస్తాడు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారి ఫొటోలు, వివరాలను ఈ-పోడియంలో పెడతాం’       

- షిమోన్‌ షరీఫ్‌ 

Updated Date - 2020-04-15T07:29:23+05:30 IST