హామిల్టన్‌దే ‘హంగేరీ పోల్‌’

ABN , First Publish Date - 2020-07-19T09:07:11+05:30 IST

ఫార్ములావన్‌ చాంపియన్‌, మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ హంగేరియన్‌ గ్రాండ్‌ ప్రీలో పోల్‌ పొజిషన్‌ దక్కించుకున్నాడు....

హామిల్టన్‌దే ‘హంగేరీ పోల్‌’

బుడాపెస్ట్‌: ఫార్ములావన్‌ చాంపియన్‌, మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ హంగేరియన్‌ గ్రాండ్‌ ప్రీలో పోల్‌ పొజిషన్‌ దక్కించుకున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ రేసును అతను ప్రథమస్థానంతో ముగించాడు. ఆదివారం ఫైనల్‌ రేసును హామిల్టన్‌ తొలిస్థానంతో ప్రారంభిస్తాడు. 

Updated Date - 2020-07-19T09:07:11+05:30 IST