అదే జరిగితే నా టీమ్‌ చెన్నై...

ABN , First Publish Date - 2020-03-23T10:15:05+05:30 IST

మహిళా ఐపీఎల్‌ కార్యరూపం దాల్చితే తాను చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టు తరఫున ఆడేందుకు ఇష్టపడతానని లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌

అదే జరిగితే నా టీమ్‌ చెన్నై...

న్యూఢిల్లీ: మహిళా ఐపీఎల్‌ కార్యరూపం దాల్చితే తాను చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టు తరఫున ఆడేందుకు ఇష్టపడతానని లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ తెలిపింది. ఐపీఎల్‌లో ఏ జట్టుకు ఆడాలనుకుంటున్నావని ట్విటర్‌లో అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘అవకాశం దక్కితే చెన్నై తరఫున బౌలింగ్‌ చేయాలనుకుంటున్నా’ అని పూనమ్‌ సమాధానమిచ్చింది. 

Updated Date - 2020-03-23T10:15:05+05:30 IST