ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన కోల్‌కతా

ABN , First Publish Date - 2020-10-04T00:39:25+05:30 IST

ఢిల్లీ కేపిటల్స్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కోల్‌కతా తమ

ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన కోల్‌కతా

షార్జా: ఢిల్లీ కేపిటల్స్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కోల్‌కతా తమ బ్యాటింగ్‌ లైనప్‌లో మార్పులు చేసింది. కుల్దీప్ యాదవ్‌కు బదులు రాహుల్ త్రిపాఠీని తీసుకుంది. ఢిల్లీ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. అక్సర్ పటేల్ స్థానంలో అశ్విన్‌ను తీసుకోగా, ఇషాంత్ శర్మ స్థానంలో హర్షల్‌ పటేల్‌ను తీసుకుంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ రెండో స్థానంలో ఉండగా, కోల్‌కతా మూడో స్థానంలో ఉంది. 

Updated Date - 2020-10-04T00:39:25+05:30 IST