టెస్టుల్లో కోహ్లీనే టాప్‌

ABN , First Publish Date - 2020-02-12T09:17:15+05:30 IST

ఐసీసీ టెస్ట్‌ ప్లేయర్ల ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. మంగళవారం విడుదల చేసిన టెస్ట్‌ ...

టెస్టుల్లో కోహ్లీనే టాప్‌

దుబాయ్‌: ఐసీసీ టెస్ట్‌ ప్లేయర్ల ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. మంగళవారం విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ జాబితాలో తొలి నాలుగు స్థానాల్లో ఎటువంటి మార్పులూ చోటుచేసుకోలేదు. స్మిత్‌ రెండో ర్యాంక్‌లో ఉండగా.. లబుషేన్‌, కేన్‌ విలియమ్సన్‌ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. పుజారా ఏడో ర్యాంక్‌కు దిగజారగా.. రహానె 9వ స్థానంలో ఉన్నాడు. 


Updated Date - 2020-02-12T09:17:15+05:30 IST