ఇంటివాడవుతున్న ఉనాడ్కట్‌

ABN , First Publish Date - 2020-03-16T10:37:25+05:30 IST

కెప్టెన్‌గా సౌరాష్ట్రకు రంజీట్రోఫీ అందించిన ఆనందాన్ని నిశ్చితార్థంతో రెండింతలు చేసుకున్నాడు జయదేవ్‌ ఉనాడ్కట్‌. రినీతో అతడి ఎంగేజ్‌మెంట్‌ ఆదివారం జరిగింది. ఈ ...

ఇంటివాడవుతున్న ఉనాడ్కట్‌

కెప్టెన్‌గా సౌరాష్ట్రకు రంజీట్రోఫీ అందించిన ఆనందాన్ని నిశ్చితార్థంతో రెండింతలు చేసుకున్నాడు జయదేవ్‌ ఉనాడ్కట్‌. రినీతో అతడి ఎంగేజ్‌మెంట్‌ ఆదివారం జరిగింది. ఈ మేరకు ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. టీమిండియా బ్యాట్స్‌మన్‌ పుజార ఈ వేడుకకు హాజరయ్యాడు. ‘ఆరు గంటలు, రెండు భోజనాలు, ఓ కేక్‌’ అని ఆ చిత్రాలకు ఉనాడ్కట్‌ క్యాప్షన్‌ ఇచ్చాడు. 

Updated Date - 2020-03-16T10:37:25+05:30 IST