ఇషాంత్‌కు లైన్‌ క్లియర్‌

ABN , First Publish Date - 2020-02-16T09:40:01+05:30 IST

న్యూజిలాండ్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీ్‌సకు ముందు భారత జట్టుకు శుభవార్త. గాయం నుంచి కోలుకున్న

ఇషాంత్‌కు లైన్‌ క్లియర్‌

బెంగళూరు: న్యూజిలాండ్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీ్‌సకు ముందు భారత జట్టుకు శుభవార్త. గాయం నుంచి కోలుకున్న సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ ఫిట్‌నెస్‌ టెస్టులో నెగ్గాడు. దీంతో ఈనెల 21 నుంచి జరిగే తొలి టెస్టులో ఆడేందుకు ఇషాంత్‌ ఆదివారం వెల్లింగ్టన్‌ బయలుదేరనున్నాడు. గత నెల 20న విదర్భతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ పేసర్‌ ఇషాంత్‌ గాయపడ్డాడు. 

Updated Date - 2020-02-16T09:40:01+05:30 IST