ఉమేశ్‌కు గాయం
ABN , First Publish Date - 2020-12-29T06:30:59+05:30 IST
గాయాల జాబితాలో భారత పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా చేరాడు. మూడోరోజు ఆటలో అతడు కాలిపిక్క
గాయాల జాబితాలో భారత పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా చేరాడు. మూడోరోజు ఆటలో అతడు కాలిపిక్క కండరాల నొప్పితో బాధపడ్డాడు. దీంతో తన నాలుగో ఓవర్‌ను మధ్యలోనే ఆపేసి పెవిలియన్‌కు చేరాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ పరిక్షించిన తర్వాత అతడిని స్కానింగ్‌కు పంపారు.