హాకీ నుంచి ఐపీఎల్‌కు

ABN , First Publish Date - 2020-09-12T09:01:24+05:30 IST

భారత పురుషుల హాకీ జట్టుకు దశాబ్దంపాటు ఫిజియోగా పనిచేసిన శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఐపీఎల్‌లో...

హాకీ నుంచి ఐపీఎల్‌కు

న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టుకు దశాబ్దంపాటు ఫిజియోగా పనిచేసిన శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఐపీఎల్‌లో తన సేవలు అందించనున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు శ్రీకాంత్‌ను ఫిజియోగా నియమించుకుంది. 2007- 2016 మధ్య హాకీ జట్టు ఫిజియోగా వ్యవహరించిన శ్రీకాంత్‌.. హాకీ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ తీరుతెన్నులను సమూలంగా మార్చివేశాడు. 

Updated Date - 2020-09-12T09:01:24+05:30 IST