హాకీ పోటీలు ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2020-12-15T06:13:43+05:30 IST

వచ్చే ఏడాది ప్రారంభంలోనే అంతర్జాతీయ హాకీ పోటీలు మొదలయ్యే అవకాశముందని భారత హాకీ కోచ్‌ గ్రాహమ్‌ రీడ్...

హాకీ పోటీలు ఎప్పుడంటే..

బెంగళూరు: వచ్చే ఏడాది ప్రారంభంలోనే అంతర్జాతీయ హాకీ పోటీలు మొదలయ్యే అవకాశముందని భారత హాకీ కోచ్‌ గ్రాహమ్‌ రీడ్‌ తెలిపాడు. ఇందుకు తాము పూర్తిగా సిద్ధమై ఉన్నామన్నాడు.


Updated Date - 2020-12-15T06:13:43+05:30 IST