హారికకు మరో డ్రా

ABN , First Publish Date - 2020-03-13T10:27:20+05:30 IST

హారికకు మరో డ్రా

హారికకు మరో డ్రా

లుసాన్నే (స్విట్జర్లాండ్‌): ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రీలో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక టైటిల్‌ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి. గురువారం జరిగిన 10వ రౌండ్లో ఉక్రెయిన్‌ జీఎం ముజిచెక్‌తో ఆడిన హారిక డ్రాకు అంగీకరించి ఒక పాయింట్‌తో సరిపెట్టుకుంది. పది రౌండ్ల అనంతరం హారిక ఖాతాలో 5 పాయింట్లు చేరాయి.

Updated Date - 2020-03-13T10:27:20+05:30 IST