దండలు మార్చుకున్న మాక్స్‌వెల్, వినీ
ABN , First Publish Date - 2020-03-16T10:28:45+05:30 IST
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ తన ప్రేయసి, భారత సంతతికి చెందిన వినీ రామన్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. పూర్తిగా భారతీయ సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుక
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ తన ప్రేయసి, భారత సంతతికి చెందిన వినీ రామన్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. పూర్తిగా భారతీయ సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుక జరగడం విశేషం. వేదమంత్రోచ్చారణల మధ్య ఇరువురూ దండలు మార్చుకున్న ఫొటోలను వినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.