విరాట్‌తో జాగ్రత్త..
ABN , First Publish Date - 2020-12-15T06:10:26+05:30 IST
తొలి టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ కోహ్లీని రెచ్చగొడితే అతడు మరింత నిర్దాక్షిణ్యంగా ఆడతాడని జట్టు సహచరులకు...

మెల్‌బోర్న్: తొలి టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ కోహ్లీని రెచ్చగొడితే అతడు మరింత నిర్దాక్షిణ్యంగా ఆడతాడని జట్టు సహచరులకు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఫించ్ సూచించాడు.