ఫిబ్రవరి 17 నుంచి ఫిఫా మహిళల వరల్డ్‌కప్
ABN , First Publish Date - 2020-05-13T09:48:00+05:30 IST
కరోనా కారణంగా వాయిదా పడిన ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్‌క్‌పను రీషెడ్యూల్ చేశారు. తాజా నిర్ణయం ప్రకారం భారత్‌లో....

న్యూఢిల్లీ: కరోనా కారణంగా వాయిదా పడిన ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్‌క్‌పను రీషెడ్యూల్ చేశారు. తాజా నిర్ణయం ప్రకారం భారత్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు ఈ టోర్నీ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది నవంబరు 2నుంచి 21 వరకు టోర్నీ జరగాలి.