పోలీసుల సంక్షేమానికి విరుష్క విరాళం

ABN , First Publish Date - 2020-05-10T10:20:25+05:30 IST

విధి నిర్వహణలో ఉంటూ పోలీసులు సైతం కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో వారి సంక్షేమానికై విరాట్‌ కోహ్లీ, అనుష్క దంపతులు విరాళం అందించారు.

పోలీసుల సంక్షేమానికి విరుష్క విరాళం

విధి నిర్వహణలో ఉంటూ పోలీసులు సైతం కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో వారి సంక్షేమానికై విరాట్‌ కోహ్లీ, అనుష్క దంపతులు విరాళం అందించారు. ఇద్దరూ చెరో రూ. 5 లక్షలు చొప్పున పోలీసుల సంక్షేమానికి ఈ మొత్తాన్ని అందజేసినట్టు ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు.  

Updated Date - 2020-05-10T10:20:25+05:30 IST