టీ20ల్లో ధోనీ రికార్డు

ABN , First Publish Date - 2020-10-03T09:09:33+05:30 IST

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌ (194)లు ఆడిన ఆటగాడిగా చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏ టీ20 లీగ్‌ల్లోనైనా ఓ క్రికెటర్‌ ఇన్ని మ్యాచ్‌లు ఆడడం ఇదే

టీ20ల్లో ధోనీ రికార్డు

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌ (194)లు ఆడిన ఆటగాడిగా చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏ టీ20 లీగ్‌ల్లోనైనా ఓ క్రికెటర్‌ ఇన్ని మ్యాచ్‌లు ఆడడం ఇదే ప్రథమం. ఈ క్రమంలో అతను సురేశ్‌ రైనా (193)ను అధిగమించాడు. రోహిత్‌ (192) మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు సీఎ్‌సకే తరఫున అత్యధిక మ్యాచ్‌ (164)లు ఆడిన ఆటగాడిగానూ రైనా సరసన ఎంఎస్‌ చేరాడు.

Updated Date - 2020-10-03T09:09:33+05:30 IST