ధోనీ.. ‘సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌’ లుక్‌!

ABN , First Publish Date - 2020-05-10T10:16:04+05:30 IST

లాక్‌డౌన్‌తో పూర్తిగా ఇంటికే పరిమితమైన ధోనీ న్యూలుక్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. నల్లని జట్టు, తెల్లటి గడ్డంతో ఉన్న మహీ.. కూతురు జీవాతో కలిసి ...

ధోనీ.. ‘సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌’ లుక్‌!

లాక్‌డౌన్‌తో పూర్తిగా ఇంటికే పరిమితమైన ధోనీ న్యూలుక్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. నల్లని జట్టు, తెల్లటి గడ్డంతో ఉన్న మహీ.. కూతురు జీవాతో కలిసి లాన్‌లో ఆడుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘క్వారంటైన్‌లో ఉన్న ధోనీ.. సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు’ అంటూ అభిమానులు ఆ వీడియోను తెగ వైరల్‌ చేస్తున్నారు.   

Updated Date - 2020-05-10T10:16:04+05:30 IST