కొత్త జంటకు ధోనీ దంపతుల ఆతిథ్యం

ABN , First Publish Date - 2020-12-30T06:59:45+05:30 IST

గతవారం యూట్యూబర్‌ ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్న టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌కు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ,

కొత్త జంటకు ధోనీ దంపతుల ఆతిథ్యం

గతవారం యూట్యూబర్‌ ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్న టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌కు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ, భార్య సాక్షీసింగ్‌ పార్టీ ఇచ్చారు.

ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ధోనీ దంపతులు.. హనీమూన్‌లో భాగంగా అక్కడికొచ్చిన కొత్త జంట చాహల్‌, ధనశ్రీని స్వయంగా ఆహ్వానించారు. 


Updated Date - 2020-12-30T06:59:45+05:30 IST