స్వీయ నిర్బంధం పొడిగింపు వల్లే

ABN , First Publish Date - 2020-09-24T09:04:47+05:30 IST

తమ స్వీయనిర్బంధ గడువును పొడిగించడంవల్లే మ్యాచ్‌కు తగు రీతిలో సన్నద్ధం కాలేకపోయానని ధోనీ చెప్పాడు. అందువల్లే తాను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు దిగలేదని ...

స్వీయ నిర్బంధం పొడిగింపు వల్లే

తమ స్వీయనిర్బంధ గడువును పొడిగించడంవల్లే మ్యాచ్‌కు తగు రీతిలో సన్నద్ధం కాలేకపోయానని ధోనీ చెప్పాడు. అందువల్లే తాను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు దిగలేదని వివరించాడు. ఇద్దరు ఆటగాళ్లు సహా మొత్తం 13 మంది సీఎ్‌సకే సభ్యులు కొవిడ్‌ బారినపడడంతో ఆ జట్టంతా వారంపాటు అదనంగా స్వీయ నిర్బంధంలో ఉండాల్సి వచ్చింది. ‘నెట్స్‌లో నేను ఎక్కువ సమయం బ్యాటింగ్‌ చేయలేకపోయా. 14 రోజుల క్వారంటైనే అందుకు కారణం’ అని రాజస్థాన్‌తో మ్యాచ్‌ అనంతరం ధోనీ అన్నాడు. 

Updated Date - 2020-09-24T09:04:47+05:30 IST