ధవన్‌ని ట్రోల్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు

ABN , First Publish Date - 2020-05-09T20:21:36+05:30 IST

టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్‌.. ఆల్ రౌండర్ సురేశ్ రైనాతో కలిసి ఉన్న ఫొటోని ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. ఇద్దరు కలిసి జిమ్‌ చేస్తున్న ఫొటోని షేర్

ధవన్‌ని ట్రోల్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు

టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్‌.. ఆల్ రౌండర్ సురేశ్ రైనాతో కలిసి ఉన్న ఫొటోని ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. ఇద్దరు కలిసి జిమ్‌ చేస్తున్న ఫొటోని షేర్ చేసిన ధవన్ ‘సురేశ్ పహిల్వాన్‌కి సపోర్ట్ ఇస్తున్న ధవన్ పహిల్వాన్’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. 


అయితే ఈ ఫొటోపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సెటైర్ వేసింది. ఈ ఫొటోలో ధవన్ జట్టుతో ఉన్నాడు. దీంతో సీఎస్‌కే ‘సచ్ ఏ రె‘హెయిర్’ పిక్చర్ దిస్(ఎంత అరుదైన ఫొటో ఇది)’ అంటూ ధవన్‌ని ట్రోల్ చేసింది. 

Updated Date - 2020-05-09T20:21:36+05:30 IST