క్రికెట్‌ పాఠాల కోసం యాప్‌

ABN , First Publish Date - 2020-05-18T09:18:42+05:30 IST

కరోనా నేపథ్యంలో అంతా ఆన్‌లైన్‌ పాఠాల జోరు పెరిగింది. క్రికెట్‌లో కూడా ఇలాంటి ట్రెండ్‌ మొదలైంది. ఇందుకోసం చెన్నైకు చెందిన ...

క్రికెట్‌ పాఠాల కోసం యాప్‌

చెన్నై: కరోనా నేపథ్యంలో అంతా ఆన్‌లైన్‌ పాఠాల జోరు పెరిగింది. క్రికెట్‌లో కూడా ఇలాంటి ట్రెండ్‌ మొదలైంది. ఇందుకోసం చెన్నైకు చెందిన టెకీ మదన్‌రాజ్‌ ‘లూడిమోస్‌’ అనే క్రికెట్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చాడు. ఇందులో వీడియోలు అప్‌లోడ్‌ చేసి ప్రపంచస్థాయి కోచ్‌ల నుంచి కూడా సలహాలు, సూచనలు పొందవచ్చు. ఆర్ట్‌ఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో ఈ యాప్‌ పనిచేస్తుందన్నాడు. యువ క్రికెటర్లుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాడు. 

Updated Date - 2020-05-18T09:18:42+05:30 IST