2021లో కోపా కప్‌...

ABN , First Publish Date - 2020-03-18T09:49:06+05:30 IST

బ్రెజిల్‌, కొలంబియాల్లో జూన్‌ నుంచి జరగాల్సిన కోపా అమెరికా కప్‌ కూడా వాయిదా పడింది. ఈ టోర్నీని 2021.. అంటే ఏడాదిపాటు వాయిదా ...

2021లో కోపా కప్‌...

అసున్‌సియాన్‌ (పరాగ్వే): బ్రెజిల్‌, కొలంబియాల్లో జూన్‌ నుంచి జరగాల్సిన కోపా అమెరికా కప్‌ కూడా వాయిదా పడింది. ఈ టోర్నీని 2021.. అంటే ఏడాదిపాటు వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. వచ్చే ఏడాది జూన్‌ 11 నుంచి జూలై 11 వరకు టోర్నీ జరగనుంది. కోపా కప్‌ను తొలిసారి రెండు దేశాల్లో నిర్వహించాలనుకున్నారు.

Updated Date - 2020-03-18T09:49:06+05:30 IST