భువీ మళ్లీ ఐపీఎల్‌లోనే!

ABN , First Publish Date - 2020-12-25T09:24:22+05:30 IST

నిరుడు ఐపీఎల్‌లో గాయపడిన భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మరో నాలుగు నెలలు పాటు క్రికెట్‌కు దూరంకానున్నాడు...

భువీ మళ్లీ ఐపీఎల్‌లోనే!

నిరుడు ఐపీఎల్‌లో గాయపడిన భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మరో నాలుగు నెలలు పాటు క్రికెట్‌కు దూరంకానున్నాడు. కండరాల గాయం నుంచి కోలుకుంటున్న భువీ మళ్లీ వచ్చే ఐపీఎల్‌లోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని జాతీయ క్రికెట్‌ అకాడమీకి చెందిన ఓ అధికారి తెలిపారు.

Updated Date - 2020-12-25T09:24:22+05:30 IST