నాలుగున్నర నెలల్లో.. 22 కొవిడ్‌ టెస్ట్‌లు

ABN , First Publish Date - 2020-11-25T09:49:38+05:30 IST

కరోనా విజృంభిస్తున్నా.. విధి నిర్వహణలో భాగంగా అనేక చోట్లకు వెళ్లాల్సి రావడంతో గడచిన నాలుగున్నర నెలల్లో 22 సార్లు కొవిడ్‌ ..

నాలుగున్నర నెలల్లో.. 22 కొవిడ్‌ టెస్ట్‌లు

ముంబై: కరోనా విజృంభిస్తున్నా.. విధి నిర్వహణలో భాగంగా అనేక చోట్లకు వెళ్లాల్సి రావడంతో గడచిన నాలుగున్నర నెలల్లో 22 సార్లు కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు. ఒక్కసారి కూడా పాజిటివ్‌గా రాలేదన్నాడు. యూఏఈలో ఐపీఎల్‌ను నిర్వహించడంతో సెప్టెంబరు-నవంబరు మధ్య గంగూలీ బిజీబిజీగా తిరిగాడు. 

Read more