డీన్ జోన్స్‌కు ఘన నివాళి
ABN , First Publish Date - 2020-12-27T09:25:58+05:30 IST
మూడు నెలల క్రితం మరణించిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్‌కు అతడి సొంత మైదానమైన ఎంజీసీలో భారత్, ఆసీస్ క్రికెటర్లు ప్రత్యేకంగా నివాళులర్పించారు...

మూడు నెలల క్రితం మరణించిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డీన్ జోన్స్‌కు అతడి సొంత మైదానమైన ఎంజీసీలో భారత్, ఆసీస్ క్రికెటర్లు ప్రత్యేకంగా నివాళులర్పించారు. టీ బ్రేక్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆటగాళ్లతోపాటు జోన్స్ భార్య జేన్, కుమార్తెలు అగస్టా, పోబీతోపాటు దిగ్గజం అలెన్ బోర్డర్ కూడా పాల్గొన్నారు.