దశాబ్దపు ఆటగాళ్లపై ప్రత్యేక బ్యాట్లు.. ఆర్ట్ అదిరిపోయిందిగా!

ABN , First Publish Date - 2020-12-30T14:29:20+05:30 IST

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ దశాబ్దపు క్రికెట్ జట్లను, ఆటగాళ్ల వివరాలను ప్రకటించింది. వీరిలో దశాబ్దపు పురుష క్రికెటర్‌గా టీమిండియా కెప్టెన్ విరాటో కోహ్లీ నిలిచాడు. అలాగే దశాబ్దపు మహళా క్రికెటర్‌గా ఆస్ట్రేలియన్ ఆల్-రౌండర్ ఎలైస్ పెర్రీ నిలిచారు.

దశాబ్దపు ఆటగాళ్లపై ప్రత్యేక బ్యాట్లు.. ఆర్ట్ అదిరిపోయిందిగా!

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ దశాబ్దపు క్రికెట్ జట్లను, ఆటగాళ్ల వివరాలను ప్రకటించింది. వీరిలో దశాబ్దపు పురుష క్రికెటర్‌గా టీమిండియా కెప్టెన్ విరాటో కోహ్లీ నిలిచాడు. అలాగే దశాబ్దపు మహళా క్రికెటర్‌గా ఆస్ట్రేలియన్ ఆల్-రౌండర్ ఎలైస్ పెర్రీ నిలిచారు. ఇలా క్రికెట్‌పై తమ ముద్ర వేసిన ఆటగాళ్లకు సంబంధించిన అద్భుతమైన ఆర్ట్ పెయింటింగులతో కొన్ని క్రికెట్ బ్యాట్లు తయారు చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలను ఐసీసీ.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ బ్యాట్లను ఆయా ఆటగాళ్లకే అందించాలని ఐసీసీ నిర్ణయించింది.

Updated Date - 2020-12-30T14:29:20+05:30 IST